News

శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తజన సంద్రంలో ఘనంగా ముగిసింది. వేలాది మంది భక్తులు 8 కి.మీ. ప్రదక్షిణలో పాల్గొన్నారు.